సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత....
ఎంపీ రఘునందన్ రావు...
By Prajaswaram
On
మాసాయిపేట ,ఏప్రిల్ 04(ప్రజాస్వరం)
చెట్ల తిమ్మాయిపల్లికి చెందిన బానోత్ రాములుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నవీన్ యాదవ్, లింగం నాయక్, ఆకారం బాబు, శ్రీకాంత్, చంద్ర తదితరులు పాల్గొని ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
Latest News
04 Apr 2026 20:13:00
మాసాయిపేట ,ఏప్రిల్ 04(ప్రజాస్వరం) చెట్ల తిమ్మాయిపల్లికి చెందిన బానోత్ రాములుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న...


