మల్కాపూర్ లో వైబావ పేతంగా శ్రీ సీతారాముల కళ్యాణం  ....

మల్కాపూర్ లో వైబావ పేతంగా శ్రీ సీతారాముల కళ్యాణం  ....

తూప్రాన్ , మార్చి  27 (ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేదమంత్రాల మధ్య కొనసాగింది మల్కాపూర్ లో మొదటిసారిగా నిర్వహించిన సీతారాముల కల్యాణ క్రతువును గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, రామాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ పూజారి శ్రీధర్ శర్మ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ ఆలయ ప్రాంగణం జై సీతారాం నినాదాలతో మారుమోగింది.ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి , హాజరై సీతారాముల కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, పాలకవర్గ సభ్యులు జిన్న కృష్ణ, పిట్ల వేణు, మన్నె తిరుపతి, సరితా పరమేష్ గౌడ్, రేఖ నాగరాజు గౌడ్, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.

Latest News

శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణోత్సవం.... శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణోత్సవం....
జగదేవ్ పూర్, మార్చి 27 (ప్రజాస్వరం ):జగదేవ్‌పూర్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జంగంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం...
ఘనంగా రాములవారి కళ్యాణం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు...
మల్కాపూర్ లో వైబావ పేతంగా శ్రీ సీతారాముల కళ్యాణం  ....
అంగరంగ వైభవంగా రాముడి కళ్యాణ మహోత్సవం....
చిన్న శంకరంపేట మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనoపల్లి రోహిత్...
తూప్రాన్ లో అంగరంగ వైభవంగా సీతారాములు కల్యాణం... 
కేంద్ర ప్రభుత్వ నిధులతో సిసి రోడ్డు శంకుస్థాపన....