రేణుక ఎల్లమ్మ మాత కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ...
By Prajaswaram
On
తూప్రాన్, మార్చ్ 17 (ప్రజాస్వరం ):
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని ఆరవ వార్డులో శ్రీ రేణుక ఎల్లమ్మ మాత కళ్యాణోత్సవములు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు తుమ్మెద శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది కళ్యాణం లో భక్తులు భారీగా పాల్గొన్నారు భక్తులు అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించారు భక్తులకు తీర్థ ప్రసాదల తో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జింక మల్లేష్ ఆర్ నాగరాజు గౌడ్ దీపక్ రెడ్డి గుజ్జ మహేష్ యాదవ్ నాగేష్ ముదిరాజ్ కాంచరీ శ్రీహరి తుమ్మెట మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
Latest News
18 Mar 2026 17:27:39
నార్సింగి, మార్చి 18 ( ప్రజాస్వరం ): నార్సింగి మండలానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు పసులోటి మోతిలాల్, మన్నె కుల సంఘాల జిల్లా ఉపాధ్యక్షులు రాయిని...


