ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలం....

బీజేపీ రాష్ట్ర నాయకులు....

ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలం....

మనోహరాబాద్, మార్చి 18 (ప్రజాస్వరం):

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలులో విఫలం అయిందని బీజేపీ రాష్ట్ర నాయకులు నత్తి మల్లేష్ అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మనోహరాబాద్ మండల అధ్యక్షుడు బక్క వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలు చేయాలని మండల రెవెన్యూ అధికారి ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు.

Latest News