మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు'.......
పోలీసులు....
By Prajaswaram
On
మాసాయిపేట్, మార్చి11 (ప్రజాస్వరం):
మండల కేంద్రంలో మైనర్ బాలురు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ త్రిబుల్ రైడింగ్తో ప్రమాదాలకు కారణమవుతున్నారు. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గారాబం కంటే పిల్లల ప్రాణాలు, భవిష్యత్ ముఖ్యమని, మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను గ్రామస్థులు కోరుతున్నారు.
Latest News
11 Mar 2026 12:19:22
మాసాయిపేట, మార్చి 11 (ప్రజాస్వరం): మండలం లోని పోతాన్ శెట్టిపల్లిలో అండర్ డ్రైనేజ్ పనులకు సర్పంచ్ ప్రశాంత్ ఆధ్వర్యంలో శంకుస్థాపన నిర్వహించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య లేకుండా...


