డ్రైనేజీ పనులకు శంకుస్థాపన.....

డ్రైనేజీ పనులకు శంకుస్థాపన.....

మాసాయిపేట, మార్చి 11 (ప్రజాస్వరం):

 

మండలం లోని పోతాన్ శెట్టిపల్లిలో అండర్ డ్రైనేజ్ పనులకు సర్పంచ్ ప్రశాంత్ ఆధ్వర్యంలో శంకుస్థాపన నిర్వహించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య లేకుండా ఉండేందుకు పనులు నిర్వహిస్తున్నట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కిరణ్ నాయక్, వార్డు మెంబర్లు సందీప్ రెడ్డి, భాగ్యలక్ష్మి, ధనమ్మ, స్వామి, కృష్ణ, గ్రామస్థులు పాల్గొన్నారు.

Latest News

డ్రైనేజీ పనులకు శంకుస్థాపన..... డ్రైనేజీ పనులకు శంకుస్థాపన.....
మాసాయిపేట, మార్చి 11 (ప్రజాస్వరం):   మండలం లోని పోతాన్ శెట్టిపల్లిలో అండర్ డ్రైనేజ్ పనులకు సర్పంచ్ ప్రశాంత్ ఆధ్వర్యంలో శంకుస్థాపన నిర్వహించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య లేకుండా...
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు'.......
భార్య భర్తల గొడవ పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాల ఘర్షణ... 
ఆదర్శ గ్రామాన్ని సందర్శించిన శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం.... 
ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎంపీడీవో....
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక....
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహారించాలి...