ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎంపీడీవో....
By Prajaswaram
On
మాసాయిపేట, మార్చి 10 (ప్రజాస్వరం):
రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన - ప్రజా ప్రణాళిక'లో భాగంగా మండల కేంద్రంలో ఎంపీడీవో విగ్నేశ్వర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మురికితో పేరుకుపోయిన డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించారు. ప్రతి గ్రామాన్ని సందర్శించి స్థానిక సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో రాణి, సిబ్బంది పాల్గొన్నారు.
Latest News
10 Mar 2026 16:37:52
తూప్రాన్, మార్చ్ 10 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని మంగళవారం శ్రీలంక దేశానికి చెందిన ప్రజా ప్రతినిధుల...


