ప్రమాదవశాత్తు టాక్టరు ట్యాంకర్ బోల్తాపడగా...
By Prajaswaram
On
మాసాయిపేట, ఫిబ్రవరి 26 (ప్రజాస్వరం) :
మండల కేంద్రంలోని బొమ్మారం గ్రామానికి చెందిన మెట్టెల నాగరాజు 22 సం, తండ్రి నర్సింలు, కులము యాదవ,వృత్తి ట్రాక్టర్ డ్రైవర్ బుధవారం నాడు తన ట్రాక్టర్ పై రైల్వే ట్రాక్ పనులకు వాటర్ సప్లై చేస్తుండగా ప్రమాదవశాత్తు టాక్టరు ట్యాంకర్ బోల్తాపడగా బలమైన గాయాలు తాగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం నాడు ఉదయము మృతి చెందాడు. విషయంలో మృతుని తండ్రి మట్టెల నర్సింలు తండ్రి లింగయ్య 43 సం, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.
Latest News
26 Feb 2026 22:08:51
మేడ్చల్, ఫిబ్రవరి 26 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్ పూర్ 23 వ వార్డు అంధకారంలో మగ్గుతోంది. 23 వ వార్డు


