మల్కాపూర్ లో గ్రామ సభ..
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 21 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో గ్రామ సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఉప సర్పంచ్ స్వామి, పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Latest News
25 Feb 2026 21:14:57
మెదక్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం): ఆర్టీసీ డిపో కు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను చెల్లించారు. బుధవారం మెదక్ ఆర్టీసీ డిపో పన్ను బకాయి 2,71801 రూపాయల...


