సపాయి కార్మికులకు సబ్బుల పంపిణి...
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సఫాయి కార్మికులకు సబ్బులు, ఆయిల్ డబ్బాలను మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని రాఘవేందర్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ కొక్కొండ సమతా కాశిరెడ్డి అందజేశారు. ఏడాదికి ఉపయోగించే సబ్బులు, ఆయిల్ అందజేసినట్లు వివరించారు.ఈ కార్యక్రమం లో కౌన్సిలర్లు బొడ్డు రాధాకుమారి, మునిరాతి లక్ష్మి, చెలిమల రాములు, జైపాల్ నాయక్, బైరం సత్యలింగం పాల్గొన్నారు.
Latest News
25 Feb 2026 21:14:57
మెదక్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం): ఆర్టీసీ డిపో కు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను చెల్లించారు. బుధవారం మెదక్ ఆర్టీసీ డిపో పన్ను బకాయి 2,71801 రూపాయల...


