ఆర్టీసీ ఆస్తి పన్ను బకాయి చెల్లింపు...

ఆర్టీసీ ఆస్తి పన్ను బకాయి చెల్లింపు...

మెదక్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం):

 

ఆర్టీసీ డిపో కు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను చెల్లించారు. బుధవారం మెదక్ ఆర్టీసీ డిపో పన్ను బకాయి 2,71801 రూపాయల చెక్కును ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ ఆస్తి పన్ను బకాయిలను సకాలంలో చెల్లించుకోవాలని తెలిపారు. మున్సిపల్ పన్నుల బకాయిల చెల్లించడంతో మున్సిపల్ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని కోరారు.

Latest News

ఆర్టీసీ ఆస్తి పన్ను బకాయి చెల్లింపు... ఆర్టీసీ ఆస్తి పన్ను బకాయి చెల్లింపు...
మెదక్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం):   ఆర్టీసీ డిపో కు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను చెల్లించారు. బుధవారం మెదక్ ఆర్టీసీ డిపో పన్ను బకాయి 2,71801 రూపాయల...
ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి రెండేళ్లు పొడగింపు పట్ల హార్షం.... 
సపాయి కార్మికులకు సబ్బుల పంపిణి... 
అర్హులైన ప్రతి ఒక్కరికి గూడు కల్పిస్తాం... 
నవోదయాలో ఫుట్బాల్ పంపిణీ...
డిగ్రీ విద్యార్థిని అదృశ్యం ...
బాధిత రజకులకు ప్రభుత్వం న్యాయం చేయాలి...