వెంకటేశ్వర స్వామి పునః ప్రతిష్ట ....

వెంకటేశ్వర స్వామి పునః ప్రతిష్ట ....

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ప్రజాస్వరం):

 

నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ర్ నాయుడుకి వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన కొమ్ముగోని శ్రీనివాస్ గౌడ్, ఎల్లమ్మ రంగాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ గౌరవ అధ్యక్షులు సంజీవరెడ్డి, దేవాలయ చైర్మన్ రాజిరెడ్డి లు ఆహ్వాన పత్రికను అందించారు. హైదరాబాదు నగరంలోని బి.ఆర్ నాయుడు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికలను అందించారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, నాట్కో ఫార్మా చైర్మన్ సదాశివరావుకు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ రంగాపూర్ శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి సుమారు తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డును ఈ సందర్భంగా చైర్మన్ నాయుడు అందించారు. స్వామివారికి ప్రవచనాలకు సంబంధించి రూపొందించిన 2000 విష్ణు శాస్త్ర నామాల బుక్స పుస్తకాలను దేవాదాయ కమిటీకి అందించారు.

Latest News

వైస్ చైర్ పర్సన్ దంపతులకు మిత్రుల ఘన సన్మానం.... వైస్ చైర్ పర్సన్ దంపతులకు మిత్రుల ఘన సన్మానం....
గజ్వేల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కర్ పద్మాబాయి నర్సింగరావు గజ్వేల్, 22 ఫిబ్రవరి (ప్రజాస్వరం ):   సిద్దిపేట జిల్లా...
హిందూ ముస్లింల ఐక్యత కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి...అబుల్ కలాం ఆజాద్....
జాతీయ స్థాయి సైన్స్ కి ఎంపికైన విద్యార్థిని అభినందించిన కలెక్టర్..
ప్రారంభమైన రామలింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు...
తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం లో ప్రత్యేక పూజలు.....
ప్రారంభమైన రామలింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు...
రాగి జావా తాగి ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత.. ..