తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం లో ప్రత్యేక పూజలు.....
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 22 (ప్రజాస్వరం):
పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయంలోకి విచ్చేశారు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి మున్సిపల్ పీఠాన్ని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చైర్మన్గా ఎన్నికైన బొంది రజిని రాఘవేందర్ గౌడ్ వైస్ చైర్మన్ సమత కాశిరెడ్డి కౌన్సిలర్లు పుణ్యవచనం హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జైపాల్ రాథోడ్ బొడ్డు రాధాకుమారి శ్రీనివాస్ ఐలేష్ యాదవ్ స్వామి చెల్లమల రాములు చలిమల ప్రియాంక లక్ష్మి బి ఆర్ ఎస్ నాయకులు సలాక రాజేశ్వర్ శర్మ బొంది వెంకట్ గౌడ్ అరుణ నరసింహారెడ్డి సత్తార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
Latest News
22 Feb 2026 19:52:15
గజ్వేల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కర్ పద్మాబాయి నర్సింగరావు గజ్వేల్, 22 ఫిబ్రవరి (ప్రజాస్వరం ): సిద్దిపేట జిల్లా...


