డిగ్రీ విద్యార్థిని అదృశ్యం ...

డిగ్రీ విద్యార్థిని అదృశ్యం ...

జవహర్ నగర్, ఫిబ్రవరి 25, (ప్రజాస్వరం):

 

ఒక డిగ్రీ విద్యార్థిని అదృష్టమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్,బి జె ఆర్ నగర్ కు చెందిన శ్రీవల్లి (19) ఎస్ రావు నగర్ లోని ఒమేగా డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది ఈనెల 24వ తేదీన కాలేజీకి వెళ్ళిన శ్రీవల్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల బంధువులు, స్నేహితుల వెతికిన ఇలాంటి ప్రయోజనం లేకపోవడంతో బుధవారం జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో హుస్సేన్ భాష అనే వ్యక్తితో తరచూ ఫోన్తో మాట్లాడదని అతనిపై అనుమానం వ్యక్తం చేస్తూ విద్యార్థిని తండ్రి నాగరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Latest News

ఆర్టీసీ ఆస్తి పన్ను బకాయి చెల్లింపు... ఆర్టీసీ ఆస్తి పన్ను బకాయి చెల్లింపు...
మెదక్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం):   ఆర్టీసీ డిపో కు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను చెల్లించారు. బుధవారం మెదక్ ఆర్టీసీ డిపో పన్ను బకాయి 2,71801 రూపాయల...
ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి రెండేళ్లు పొడగింపు పట్ల హార్షం.... 
సపాయి కార్మికులకు సబ్బుల పంపిణి... 
అర్హులైన ప్రతి ఒక్కరికి గూడు కల్పిస్తాం... 
నవోదయాలో ఫుట్బాల్ పంపిణీ...
డిగ్రీ విద్యార్థిని అదృశ్యం ...
బాధిత రజకులకు ప్రభుత్వం న్యాయం చేయాలి...