ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి రెండేళ్లు పొడగింపు పట్ల హార్షం.... 

ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి రెండేళ్లు పొడగింపు పట్ల హార్షం.... 

తూప్రాన్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం ) :

 

ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం పొడిగించడం పట్లTUWJ (IJU) మెదక్ జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా మాజీ అధ్యక్షులు చిన్నరామయ్యగారి పూర్ణరాజు గౌడ్, నేషనల్ కౌన్సిల్ మాజీ సభ్యులు బుక్క అశోక్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి కాలం మరో రెండేళ్లు పొడగించడంతో జర్నలిస్టుల సమస్యలు తీరుతాయనివారు పేర్కొన్నారు ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు ఆరోగ్య పథకం అమలు కు యూనియన్ నాయకుల తో చర్చించి నిర్ణయం తీసుకుంటారని వారు తెలిపారు

Latest News

ఆర్టీసీ ఆస్తి పన్ను బకాయి చెల్లింపు... ఆర్టీసీ ఆస్తి పన్ను బకాయి చెల్లింపు...
మెదక్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం):   ఆర్టీసీ డిపో కు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను చెల్లించారు. బుధవారం మెదక్ ఆర్టీసీ డిపో పన్ను బకాయి 2,71801 రూపాయల...
ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి రెండేళ్లు పొడగింపు పట్ల హార్షం.... 
సపాయి కార్మికులకు సబ్బుల పంపిణి... 
అర్హులైన ప్రతి ఒక్కరికి గూడు కల్పిస్తాం... 
నవోదయాలో ఫుట్బాల్ పంపిణీ...
డిగ్రీ విద్యార్థిని అదృశ్యం ...
బాధిత రజకులకు ప్రభుత్వం న్యాయం చేయాలి...