పుస్తె మట్టెలు అందజేసిన 2వ వార్డు కౌన్సిలర్ ...
గోలి మమత సంతోష్..
By Prajaswaram
On
నిరుపేద కుటుంబానికి అండగా గజ్వెల్ కౌన్సిలర్...
గజ్వెల్ ఫిబ్రవరి 18 (ప్రజాస్వరం):
గజ్వేల్ మండలం కొల్గురు గ్రామనికి చెందిన నిరుపేద కుటుంబనికి చేందిన పురం నర్సిములు s/o పోచయ్య కూతురు కావ్య వివాహానికి పుస్తె మట్టెలు బిఆరెస్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్ దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొడుగు జ్యోతి స్వామి మరియు గజ్వెల్ మండల బీసీ సేల్ అధ్యక్షులు పురం ఆంజనేయులు, పురం గణేష్, బోండ్ల సాకేత్, మంద బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Latest News
18 Feb 2026 20:30:50
తూప్రాన్, ఫిబ్రవరి 18 (ప్రజాస్వరం) : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ నూతన చైర్పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ లను బిఆర్ఎస్ ప్రధాన...


