స్వయం పాలన దినోత్సవం....
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 18 (ప్రజాస్వరం) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
ఎంపీపీ ఎస్ తూప్రాన్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు జరుపుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులుగా హేమంత్ డి ఈ ఓ గా అద్విత ఎంపీడీవో గా హారిక రమ్య ఏఎమ్ఓ గా సాయికుమార్ ఎం ఈ ఓ గా యోగేశ్వర్ ఉపాధ్యాయులుగా గౌతమ్ నిఖిల్ అఖిల్ రితిక్ రెడ్డి హర్షవర్ధన్ సిరూపణ కృతిక ప్రభావతి అనుదీప్తి స్నేహ పాల్గొన్నారు విద్యార్థులు ఊధ్యాయులు గా అధికారులు గా చక్కగా వ్యవరించిన తిరును పాఠశాల ఉపాధ్యాయ బృందం పర్యవేక్షణ చేశారు
Latest News
18 Feb 2026 20:30:50
తూప్రాన్, ఫిబ్రవరి 18 (ప్రజాస్వరం) : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ నూతన చైర్పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ లను బిఆర్ఎస్ ప్రధాన...


