కౌన్సిల్ సభ్యులను సన్మానించిన ఏఐటియుసి కార్మిక సంఘం నాయకులు...
గజ్వెల్, ఫిబ్రవరి 18 (ప్రజాస్వరం):-
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికల్లోగెలుపొందిన కౌన్సిల్ సభ్యులు7వ వార్డు కౌన్సిల్ సభ్యులు మంన్నెంవిష్ణువర్ధన్ రెడ్డి 8 వ వార్డు కౌన్సిల్ సభ్యులు గుగ్లోత్ రమేష్ 9వ వార్డు కౌన్సిల్ సభ్యులు శేంర్ పల్లె ఉపేందర్ రెడ్డి 12వ వార్డు కౌన్సిల్ సభ్యులు యెల్దండినరసింహారెడ్డి లను పూలమాలవేసి శాలువాతో ఘనంగా సన్మానించిన ఆర్ ఎన్ ఆర్ కాలనీ పల్లెపాహడు ఎఐటియుసి అమాలి కార్మిక సంఘం నాయకులు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు మాపై నమ్మకం ఉంచి మమ్ముల గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూప్రజలకుఎల్లవేళలా అందుబాటులోఉంటూవారిసమక్షంలో తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కౌన్సిల్ సభ్యులు శివలింగ కృష్ణమరియు సంఘం నాయకులు చింతకిందిస్వామి కొండ కిందిపోచయ్య కొండిరాజ్యం మరియుఅమాలినాయకులుతదితరులు పాల్గొన్నారు


