తూప్రాన్ 16వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం భారీ ర్యాలీ...  

తూప్రాన్ 16వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం భారీ ర్యాలీ...   

తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం):

 పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 

తూప్రాన్ మున్సిపాలిటీలోని పదోవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కోడిపాక అన్నపూర్ణ నారాయణ గుప్త ఇంటింటి ప్రచారం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఓటర్లకు వివరించారు పెద్ద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రతి రేషన్ కార్డు ఉన్నా ప్రతి కుటుంబానికి సన్న బియ్యం. 8 కోట్ల తో సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులు ప్రారంభం అయ్యాయని ఆమె తెలిపారు మహిళా లకు ఉచిత బస్సు ప్రయాణం కాంగ్రెస్ అమలు చేసిందని ఆమె అన్నారు ఈ కార్యక్రమం లో మహిళలు యువకులు ముస్లిం వృద్ధులు భారీగా పాల్గొన్నారు

Latest News

బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం ....  బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం .... 
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది..
తూప్రాన్ 16వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం భారీ ర్యాలీ...  
న్యాయవాది స్వప్నను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి...
డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...
తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు అంతర్జాతీయ అవార్డు ...
సామాన్య భక్తులే విఐపిలు మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలి ...