ఇందిరమ్మ చీరల పంపిణీ.. 

ఇందిరమ్మ చీరల పంపిణీ.. 

తూప్రాన్ జనవరి 23 (ప్రజాస్వరం ):

పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి 

తూప్రాన్ మున్సిపాలిటీ లోని పదో వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన కాంగ్రెస్ వార్డ్ ఇంచార్జ్ శ్రీకాంత్ రెడ్డి. మాట్లాడుతూ పదో వార్డులో రేషన్ కార్డులు ఉన్న ప్రతి మహిళ లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరల్ని పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ శంకర్ గౌడ్ రవి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

Latest News

బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం ....  బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం .... 
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది..
తూప్రాన్ 16వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం భారీ ర్యాలీ...  
న్యాయవాది స్వప్నను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి...
డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...
తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు అంతర్జాతీయ అవార్డు ...
సామాన్య భక్తులే విఐపిలు మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలి ...