క్లాసిక్ ఢాబా పై దాడి అద్దాలు ధ్వంసం...
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 22 (ప్రజాస్వరం ):
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్ళకాల్ శివారులో వారిలో గల క్లాసిక్ ధాబాపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది మనోహరాబాద్ గ్రామస్తులు టి స్టాల్ లో సెల్ఫ్ సర్వీస్ ఉండగా సర్వే చేయాలంటూ బెదిరించి స్టాల్ పై దాడి చేసి వ్యక్తి ని కొట్టారు. అంతటి తో ఆగకుండా ధాబాలోకి చొరబడి అద్దాలు,ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలో కి దిగి వారిని హెచ్చరించి దాడి చేసిన వారిని చేదారగొట్టారు ఢాబా యాజమాన్యం దాడి చేసిన వ్యక్తుల పై చాటరీత్యా చర్యలు తెగిసుకొని నష్ట పరిహారం ఇప్పించాలబి పోలిస్ లను కోరారు.
Latest News
04 Feb 2026 17:49:29
నార్సింగి, ఫిబ్రవరి 04 ( ప్రజాస్వరం ): ముస్లింలు ఎంతో మహత్తరమైన రాత్రి గా భావించే రాత్రి షబ్ ఎ బరాత్. ఈ రాత్రి ముస్లింలు మసీదుల్లో...


