నూతన మున్సిపల్ చైర్ పర్సన్ రజిని రవీందర్ గౌడ్ కు సన్మానం...

నూతన మున్సిపల్ చైర్ పర్సన్ రజిని రవీందర్ గౌడ్ కు సన్మానం...

తూప్రాన్, ఫిబ్రవరి 18 (ప్రజాస్వరం) :

పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మున్సిపల్ నూతన చైర్పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ లను బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏర్పుల లక్ష్మణ్ శాలువాతో సన్మానించారు ఒకటో వార్డులో విజయం సాధించి చైర్మన్ పీఠం కైవసం చేసుకున్న బొంది రజని రవీందర్ గౌడ్ ను ఒకటో వార్డ్ ఓటర్లు ప్రజలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు