తూప్రాన్ లో ప్రచారం లో దూసుకుతోన్న బీఆర్ఎస్ ...

తూప్రాన్ లో ప్రచారం లో దూసుకుతోన్న బీఆర్ఎస్ ...

తూప్రాన్,   ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం) : 

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొంది రజిని రవీందర్ గౌడ్ శుక్రవారం ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే తూప్రాన్ మున్సిపల్ అభివృద్ధి చెందుతుందని తనకు ఓట్లేసి అభివృద్ధికి సహకరించాలని అభ్యర్థి బొంది రజని రవీందర్ గౌడ్ కోరారు. ఇంటింటి ప్రచారంలో ఇన్చార్జులు పురం మహేశ్వర్ ముదిరాజ్, నాగభూషణం, పంచమి రేణు కుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

మెదక్ వైస్ చైర్మన్‌ గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ ఎన్నిక.... మెదక్ వైస్ చైర్మన్‌ గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ ఎన్నిక....
మెదక్, ఫిబ్రవరి 16 (ప్రజాస్వరం):   మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 15 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి...
మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన తుప్రాన్ నూతన పాలకవర్గ సభ్యులు ...
రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం...
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం...
తూప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం... 
కార్యకర్త కూతురు పెళ్ళికి ఆర్థిక సహాయం... 
మెదక్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం.....