ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక లు భారీ పోలీస్ బందో బస్తూ....
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 11 (ప్రజాస్వరం) :
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగాకోన సాగుతున్నాయి. జిల్లాలో 11 గంటల వరకు పోలింగ్...35.94 % ఓటింగ్ నమోదయ్యింది. మెదక్ మున్సిపల్ లో 35.64 శాతం
రామాయంపేట. మున్సిపాలిటీలో . 38.27 %
తుప్రాన్. మున్సిపల్ 35.94 .. %
నర్సాపూర్. మున్సిపాలిటీ లో 34.09 శాతంగా నమోదయింది. ఎన్నికలను ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారులు పోలీస్ అడిషనల్ ఎస్పీ డి.ఎస్.పి స్పెషల్ స్కాడ్ స్కాడ్ తో పర్యవేక్షణ చేస్తున్నారు ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు
Latest News
11 Feb 2026 16:43:43
జగదేవ్ పూర్, ఫిబ్రవరి11(ప్రజాస్వరం): పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యం అని వట్టిపల్లి గ్రామ సర్పంచ్ చింతల విద్యాధర్ ముదిరాజ్ అన్నారు.మండలంలోని వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ...


