పోలింగ్ ప్రశాంతంగా జరగాలి..
కలెక్టర్ రాహుల్ రాజ్..
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 10 (ప్రజాస్వరం) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా జరగాలి
జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు
మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా శాంతి యుత వాతావరణం లో జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.
తూప్రాన్ పట్టణంలోని నోబుల్ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్నికల సిబ్బంది ఎన్నికల సంఘం నియమాలను పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్ జడ్పీ సీఈఓ ఎల్లయ్య,ఆర్డీవో జయచంద్ర రెడ్డి,మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి.టౌన్ ప్లానింగ్ అధికారి సిఐ రంగా కృష్ణ ఎసై గంగారాజు లు పాల్గొన్నారు.
Latest News
10 Feb 2026 20:35:12
తూప్రాన్, ఫిబ్రవరి 10 (ప్రజాస్వరం) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా జరగాలి జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు...


