సేవ చేసే అభ్యర్థులనే ఎన్నుకోవాలి....

ఎంపీ ఈటెల

సేవ చేసే అభ్యర్థులనే ఎన్నుకోవాలి....

మేడ్చల్, (ప్రజాస్వరం):                                                    డబ్బులు, ప్రలోబాలు, మద్యం ఉన్నపటికీ కూడా మానవాడేవడో పనిచేసే వాడెవడో గుర్తించి ప్రజలు కౌన్సిలర్ అభ్యర్థులుగా గెలిపించుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు భరత్ బైబిల్ కాలేజీలోని నామినేషన్ కేంద్రానికి అభ్యర్థుల తరఫున మద్దతుగా వచ్చారు. 10వ వార్డు గౌరయ్య గారి సుప్రియ శ్రీనివాస్ గౌడ్, 16 దొంగల జగదీశ్వర్ రెడ్డి, 17 ప్రవీణ్ ముదిరాజ్, 21 ఉషిగారి గిరిబాబు లు mp ఈటల రాజేందర్ తో కలిసి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జగన్ గౌడ్,గుండ్ల పోచంపల్లి కౌన్సిలర్ మల్లికార్జున్,శ్రీ రంగవరం గ్రామ బీజేపీ పార్టీ అధ్యక్షుడు భూపాల్ ,బిజెపి నాయకులు వెంకట్ ముదిరాజ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు... ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు...
జవహర్ నగర్, ఫిబ్రవరి 8,(ప్రజాస్వరం):   ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి తోటపల్లి...
యావపూర్ హరిజనవాడ లో మహేష్ బోర్ మోటార్ పంపిణి.. 
13 వ వార్డు ప్రచారంలో దూసుకెళ్తున్నా సింహం... 
యావపూర్ లో స్వచ్ఛభారత్ ....
ప్రభుత్వ స్థలం కాదు... ప్రైవేట్ భూమి.....
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం మంత్రి అజారుద్దీన్..
గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి.....