యావపూర్ హరిజనవాడ లో మహేష్ బోర్ మోటార్ పంపిణి.. 

యావపూర్ హరిజనవాడ లో మహేష్ బోర్ మోటార్ పంపిణి.. 

తూప్రాన్, ఫిబ్రవరి 8( ప్రజాస్వరం ) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలం యావపూరకు చెందిన కుత్తడి మహేష్ అనే యువకుడు స్వచ్ఛందంగా 2 వ వార్డులో తన తల్లి గారైన ఎరుకలి లక్ష్మి కృష్ణ మెజారిటీ ఓట్లతో గెలిపించారాని వార్డు ప్రజలకు తాగు నీరు సమస్య గుర్తించి కాలనీ వాసులకు స్వంత 20 వేల రూపాయలఖర్చుల తో బోరు మోటార్ బిగించాడు కాలనీ వాసులు తాగునీరు సమస్య పరిష్కారం చేయడం తో మహేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాజకీయ నాయకులు ఎన్నికల లో గెలిచాక అభివృద్ధి మర్చిపోయి స్వంత పనులు చూసుకుంటూ పట్టించుకోరు మహేష్ హామీ ఇవ్వకున్నా వార్డులో ఉన్నా సమస్య గుర్తించి బోరమోటారు బిగించడం గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు యువకులు రాజకీయంగా ఎదుగుతే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది అని మహేష్ అన్నారు యావపూర్ గ్రామపంచాయతీ 2వ వార్డులో 144 ఓట్లు పోలింగ్ కాగా 101 ఓట్లు మా అమ్మ లక్ష్మి కి ఓట్లు వేసి భారీ మెజారిటీ ఇచ్చిన వార్డు ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానాని మహేష్ పేర్కొన్నారు అందుబాటులో ఉండి సేవ కార్యమాలు చేస్తా అని ఆయన అన్నారు

Latest News

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు... ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు...
జవహర్ నగర్, ఫిబ్రవరి 8,(ప్రజాస్వరం):   ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి తోటపల్లి...
యావపూర్ హరిజనవాడ లో మహేష్ బోర్ మోటార్ పంపిణి.. 
13 వ వార్డు ప్రచారంలో దూసుకెళ్తున్నా సింహం... 
యావపూర్ లో స్వచ్ఛభారత్ ....
ప్రభుత్వ స్థలం కాదు... ప్రైవేట్ భూమి.....
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం మంత్రి అజారుద్దీన్..
గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి.....