కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం మంత్రి అజారుద్దీన్..

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం మంత్రి అజారుద్దీన్..

తూప్రాన్, ఫిబ్రవరి 7 (ప్రజాస్వరం):

పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మున్సిపాలిటీలో ఒకటో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి అజారుద్దీన్.. తూప్రాన్ బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన మైనార్టీ సమావేశంలో మాట్లాడుతూ తూప్రాన్ మైనార్టీ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు గజ్వేల్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడని అలాంటి నాయకుడు మనకు వద్దు అని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ16 వార్డుల అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తూప్రా మున్సిపల్ ఇంచార్జ్ బండ రమేష్ ఎలక్షన్ రెడ్డి భాస్కర్ రెడ్డి నారాయణ గుప్తా రవీందర్ గుప్తా మామిళ్ళ జ్యోతి కృష్ణ పెయింటర్ శ్రీనివాస్ సుల్తాన్ సబిత నాగేష్ షారుక్ ఆఫ్రాన్ డాక్టర్ అప్సర్ భారీగా మైనార్టీ మహిళలు యువకులు పాల్గొన్నారు