13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం....
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 6 (ప్రజాస్వరం) :
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపాలిటీలోని 13వ వార్డులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి సి ఆర్ జానకి రామ్ గౌడ్ మహిళలతో ప్రచారం ఓరెత్తించారు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నమ్మి ఓట్లు ఓట్లు వేసి మోసపోవద్దన్నారు వార్డు అభివృద్ధి చెందాలంటే సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు వార్డులో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని వాడిని పరిష్కరించుకోవాలంటే సింహం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని జానకిరామ్ కోరారు ర్యాలీగా వెళ్లిన మహిళలు చౌరస్తాల వద్ద బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొన్నారు
Latest News
06 Feb 2026 20:57:57
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...


