గ్రామీణ యువకుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొదించాలి...

బీజేపీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి

గ్రామీణ యువకుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొదించాలి...

ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి

గజ్వెల్ జనవరి 25 (ప్రజాస్వరం):

గ్రామీణ యువకుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం కోసం పోటీలు దోహదపడతాయని బీజేపీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి అన్నారు.వర్గల్ మండలంలోని సీతారాంపల్లిలో మెదక్, పార్లమెంట్ సభ్యులు రఘునాధన్ రావు పిలుపు మేరకు గ్రామస్థాయి క్రీడా పోటీలను ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కుక్కల అండాలు రామంజనేయులు మాట్లాడుతూ.. క్రీడలు శారీరకధారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. క్రీడలు శారీరక మానసిక వికాసానికి మార్గదర్శం కావలని, గెలుపు ఓటములు జీవితంలో భాగమేనని ప్రతి ఒక్కరూ క్రీడా ఉత్సాహాన్ని స్వీకరించాలన్నారు.ఈ ఉపసర్పంచ్ అజ్మీరచిరంజీవి, బూత్ అధ్యక్షుడు రేణుదాస్, వార్డ్ మెంబర్స్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం ....  బీఆర్ఎస్ ప్రచారంలో హోరు ప్రజల బ్రహ్మరథం .... 
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసింది..
తూప్రాన్ 16వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం భారీ ర్యాలీ...  
న్యాయవాది స్వప్నను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి...
డిసిసి పై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు...
తూప్రాన్ గీతా విద్యా సంస్థలకు అంతర్జాతీయ అవార్డు ...
సామాన్య భక్తులే విఐపిలు మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలి ...