యావపూర్ లో స్వచ్ఛభారత్ ....

యావపూర్ లో స్వచ్ఛభారత్ ....

తూప్రాన్, ఫిబ్రవరి 8 (ప్రజాస్వరం):

పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలంలోని యావపూర్ లో నేటి నుండి ప్రతి ఆదివారం స్వచ్ఛభారత్ నిర్వహించేందుకు సర్పంచ్ యంజాల స్వామి యువత ముందుకు వచ్చారు గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహించకూడదని యువత తీర్మానం చేసుకున్నారు వచ్చే పాలకవర్గ సమావేశంలో చర్చించి గ్రామంలో బెల్ట్ నిర్వహిస్తే జరిమానా విధించే విధంగా తీర్మానం చేయనున్నట్లు సర్పంచ్ స్వామి తెలిపారు మద్యం అమ్మిన కొనుగోలు చేసిన వారిపై చర్యలు ఉంటాయనిఅన్నారు ఈ కార్యక్రమంలో కుత్తాడు మహేష్ సింహం నరసింహులు శ్రీనివాస్ బాలేష్ వెంకట్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు

Latest News

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు... ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు...
జవహర్ నగర్, ఫిబ్రవరి 8,(ప్రజాస్వరం):   ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి తోటపల్లి...
యావపూర్ హరిజనవాడ లో మహేష్ బోర్ మోటార్ పంపిణి.. 
13 వ వార్డు ప్రచారంలో దూసుకెళ్తున్నా సింహం... 
యావపూర్ లో స్వచ్ఛభారత్ ....
ప్రభుత్వ స్థలం కాదు... ప్రైవేట్ భూమి.....
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం మంత్రి అజారుద్దీన్..
గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి.....