తప్పులు లేకుండా నామినేషన్ పత్రాలు నింపాలి....
జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
By Prajaswaram
On
మెదక్, జనవరి 28 (ప్రజాస్వరం):
తప్పులు లేకుండా నామినేషన్ పత్రాలు నింపాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలలో తప్పులు లేకుండా నింపేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Latest News
08 Feb 2026 19:11:56
జవహర్ నగర్, ఫిబ్రవరి 8,(ప్రజాస్వరం): ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి తోటపల్లి...


