ఎంపీ నీ కలిసిన మెదక్ అసెంబ్లీ కన్వీనర్...
By Prajaswaram
On
మెదక్, జనవరి 27 (ప్రజాస్వరం):
మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో బిజెపి మెదక్ అసెంబ్లీ కన్వీనర్ ఎక్కల దేవి మధు వారి సతీమణి ఉమాదేవి పాటు మర్యాదా పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మెదక్ మున్సిపల్ ఎన్నికల పురస్కరించుకొని పలు అంశాలపై చర్చించడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి విజయం సాధించేలా కృషి చేయాలని ఎంపీ సూచించారు.
Latest News
07 Feb 2026 21:32:18
మేడ్చల్, ఫిబ్రవరి 07 (ప్రజాస్వరం): జిహెచ్ఎంసి మేడ్చల్ డివిజన్లోని సర్వే నంబర్ 1045/1 లోని స్థలాన్ని కొందరు రియేటర్లు కబ్జా చేశారని, స్థానిక ఉమా వెంకట్ రెడ్డి...


