వెంకటాయ పల్లిలో స్వచ్ఛభారత్ 

వెంకటాయ పల్లిలో స్వచ్ఛభారత్ 

తూప్రాన్ జనవరి 25 (ప్రజాస్వరం):

పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 

తూప్రాన్ మండలంలోని వెంకటాయపల్లిలో నూతన పాలకవర్గం ఏర్పాటు అయ్యాక మూడవ ఆదివారం సర్పంచ్ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ నిర్వహించారు గ్రామంలోని ప్రధాన వీధిలో చీపురులతో యువకులు పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొని శుభ్రపరచారు ప్రతి ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సర్పంచ్ హరీష్ గౌడ్ తెలిపారు

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...