అంగన్వాడీ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రిలకు శ్రీమంతం
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 23( ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో గర్భిణీలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే వసంత పంచమిని పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ స్వామీలను అంగన్వాడి టీచర్లు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సెంటర్ లో చిన్నారుల తోపాటు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు అంగన్వాడి టీచర్ల స్వర్ణలత, లావణ్యలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
Latest News
04 Feb 2026 18:54:53
జిన్నారం, ఫిబ్రవరి 04(ప్రజాస్వరం): జిన్నారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ వార్డు సభ్యులతో విస్తృత స్థాయి ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి వార్డుకు...


