నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి.

నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి.

... కమీషనర్ పాతూరి గణేష్ రెడ్డి 

తూప్రాన్ జనవరి 28  (ప్రజా స్వరం ) 

పూర్ణారాజు గౌడ్ ప్రతినిధి

తూప్రాన్ మున్సిపాలిటీలోని 16 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ సిద్ధం చేశామని మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి తెలిపారు మున్సిపల్ 16 వార్డులలో నామినేషన్ వేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ  మున్సిపల్ టాక్స్ ఎన్ఓసి బ్యాంక్ నూతన అకౌంటు కలిగి ఉండాలని ఆయన తెలిపారు కార్యాలయం ఆవరణలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని   నామినేషన్ వేసి అభ్యర్థి తో పాటు ఇద్దరు ప్రపోసల్స్ మాత్రమే లోనికి అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు