పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ.....

సర్పంచ్ ప్రియా నాయక్....

పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ.....

చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 10 ( ప్రజాస్వరం):         

చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్ తాండ గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి స్థానిక సర్పంచ్ ప్రియా నాయక్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవళిక ఉపసర్పంచ్ మాట్లాడుతూ ఖాజాపూర్ తాండ పాఠశాల ప్రహరీ గోడ లేక పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని రోడ్డు పక్కనే పాఠశాల ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు గ్రామస్థులను కూడా పిల్లలకు ఏ సమయంలో ఏ ఆపద జరుగుతుందని భయపడే వాళ్ళమని వారన్నారు 10 లక్షల రూపాయలు మంజూరు కావడంతో ప్రహరీ గోడ నిర్మాణానికి పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ప్రియా నాయక్, ఉప సర్పంచ్ నరేష్ నాయక్, ప్రధానోపాధ్యాయులు ప్రవళిక, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, పాలకవర్గ సభ్యులు సువాలి, ఇస్రా నాయక్, రాజు నాయక్, కనకదుర్గ, లాల్యా నాయక్, సంఘ్యా నాయక్, మోతిలాల్, స్వామి, శంకర్, తాండ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు

Latest News

పోలింగ్ ప్రశాంతంగా జరగాలి.. పోలింగ్ ప్రశాంతంగా జరగాలి..
తూప్రాన్, ఫిబ్రవరి 10 (ప్రజాస్వరం) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    తూప్రాన్ మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా జరగాలి  జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు...
పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ.....
115 దేశీదారు బాటిళ్లు స్వాధీనం....
భూ బాధితుల సమస్యను పరిష్కరించండి....
ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు...
యావపూర్ హరిజనవాడ లో మహేష్ బోర్ మోటార్ పంపిణి.. 
13 వ వార్డు ప్రచారంలో దూసుకెళ్తున్నా సింహం...