బీఆర్ఎస్‌కు గుడ్‌బై...
కాంగ్రెస్‌లోకి ఖాజిపల్లి నాయకులు
By Prajaswaram
On
బొల్లారం, జనవరి 28(ప్రజాస్వరం):
గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని ఖాజిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ వార్డ్ సభ్యురాలు రాజేశ్వరి మహేందర్‌తో పాటు కంజర్ల జగన్, కంజర్ల మహేష్, గద్దె ప్రణీత్, నరేందర్, గౌతమ్ మరియు అనుచరులు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ యువ నాయకులకు కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Latest News
08 Feb 2026 19:11:56
జవహర్ నగర్, ఫిబ్రవరి 8,(ప్రజాస్వరం): ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి తోటపల్లి...


