ఘనంగా గణతంత్ర వేడుకలు

ఘనంగా గణతంత్ర వేడుకలు

మాసాయిపేట, జనవరి 26 (ప్రజాస్వరం):

గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో జ్ఞాన జ్యోతి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విఘ్నేశ్వర్, పాఠశాలల్లో హెచ్ఎంలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమస్యలపై విద్యార్థులతో ప్రజాప్రతినిధులు చర్చించారు