సబ్సిడీ వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి'..
వ్యవసాయ శాఖ ఏడీ పుణ్యవతి..
By Prajaswaram
On
మాసాయిపేట, ఫిబ్రవరి 27 (ప్రజాస్వరం) :
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ వ్యవసాయ పరికరాలను రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీ పుణ్యవతి సూచించారు. మాసాయిపేట మండలానికి మంజూరైన మూడు స్ప్రేయర్లు, మూడు రోటవేటర్లను మండల వ్యవసాయ అధికారి కవితతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.
వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఈ రాయితీలు ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సంతోష్ రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Latest News
26 Feb 2026 22:08:51
మేడ్చల్, ఫిబ్రవరి 26 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్ పూర్ 23 వ వార్డు అంధకారంలో మగ్గుతోంది. 23 వ వార్డు


