భవాని సంగమేశ్వర దేవాలయంలో పూజలు. ...

భవాని సంగమేశ్వర దేవాలయంలో పూజలు. ...

 మాసాయిపేట, ఫిబ్రవరి 15 ( ప్రజాస్వరం ) : 

భవాని సంగమేశ్వర దేవాలయంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు.శివ స్వాములు భజనలతో నుత్యాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది ప్రతి ఏటా ఈ ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు గంగుమళ్ల నర్సింహారెడ్డి ,సిద్ధి రాములు గౌడ్ భక్తులు పాల్గొన్నారు.