తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం ...
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 13 (ప్రజాస్వరం) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా..తూప్రాన్ రామాయంపేట పట్టణల
మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ 1.,4.,7,.10,.13,ఈ ఉదయం 8 గంటలకు అధికారుల సమక్షంలో నియమ నిబంధనలతో పోస్టల్ బ్యాలెట్పూర్తి కాగా బ్యాలెట్ బాక్స్ ఓపెన్ ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైందని శ్రీ.పాతూరి గణేష్ రెడ్డి,
అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ మరియు మున్సిపల్ కమిషనర్ తెలిపారు
Latest News
13 Feb 2026 20:12:40
మేడ్చల్, ఫిబ్రవరి 13(ప్రజాస్వరం):ఎన్నికల నిబంధనలు పాటుంచాలని మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందని మేడ్చల్ సిఐ అద్దాని సత్యనారాయణ అన్నారు. మోడల్...


