నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు....

నామినేషన్ దాఖలు చేసిన  బీఆర్ఎస్ అభ్యర్థులు....

మేడ్చల్, జనవరి 30 (ప్రజాస్వరం):                                  ఎల్లంపేట మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేశారు. 11వ వార్డు గోశిక అఖిలా సాయి, 12వ వార్డు దుడ్డు కల్పనా మాణిక్యరావు, 13వ వార్డు నుండి వీర్లపల్లి రాజమల్లారెడ్డి, భాగ్యరెడ్డి, ప్రణయ్ రెడ్డి, 14వ వార్డు నుండి గౌస్ ఖాన్, దాహుద్ ఖాన్, 23వ వార్డు నుండి వీర్లపల్లి భాగ్యరెడ్డి, జింకల నరేష్ లు నామినేషన్ పత్రాలను డబుల్ పూర్ లోని భరత్ బైబిల్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వార్డుల అభివృద్ధికి కృషి చేస్తూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. ప్రజలకు విస్తృత సేవలు చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న తమను ప్రజలు గెలిపించాలని కోరారు.

Latest News

అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు... అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు...
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్...
ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి...
క్యాంప్ కు తరలిన బీఆర్ఎస్  ... గెలుపు పై ధీమా....
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి...
ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి...
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక లు భారీ పోలీస్ బందో బస్తూ....