తూప్రాన్, మున్సిపల్ లో 57 నామినేషన్లు... 

తూప్రాన్, మున్సిపల్ లో 57 నామినేషన్లు... 

తూప్రాన్, జనవరి 29 (ప్రజాస్వరం):

పూర్ణరాజు గౌడ్ ప్రతి నిధి

తూప్రాన్ మున్సిపాలిటీలో రెండవ రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది గురువారం 57 నామినేషన్లు దాఖలయ్యాయి ప్రశాంతంగా నామనేషన్ పక్రియ జరిగిందని టిఆర్ఎస్ 29 కాంగ్రెస్ 15 బిజెపి 8 బీఎస్పీ 1 ఇండిపెండెట్స్ 4 నామినేషన్లు వేశారని మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి తెలిపారు నామినేషన్ వేసే అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల లోపు కార్యాలయం లోపలికి రావాలని ఐదుగంటల తర్వాత అనుమతి ఉండదంటూ కావాల్సిన అన్ని పత్రాలు తో నామనేషన్ వెయ్యాలని కమిషనర్ గణేష్ రెడ్డి తెలిపారు

Latest News

ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి... ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి...
జగదేవ్ పూర్,  ఫిబ్రవరి11(ప్రజాస్వరం):   పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యం అని వట్టిపల్లి గ్రామ సర్పంచ్ చింతల విద్యాధర్ ముదిరాజ్ అన్నారు.మండలంలోని వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ...
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక లు భారీ పోలీస్ బందో బస్తూ....
రెండు రోజుల్లో ఏఈఓకు సమాచారం ఇవ్వాలి....
పోలింగ్ ప్రశాంతంగా జరగాలి..
పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ.....
115 దేశీదారు బాటిళ్లు స్వాధీనం....
భూ బాధితుల సమస్యను పరిష్కరించండి....