తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి...

ఆర్డీఓ జయ చంద్ర రెడ్డి ...

తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి...

తూప్రాన్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా, 

తూప్రాన్ డివిజన్ పరిధిలోని మనోహరాబాద్ మండలం, లింగారెడ్డిపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ గ్లోబల్ కాలేజ్ సెంటర్ లో ఏర్పాట్లు పూర్తి ఆర్డీఓ జయంతి చంద్ర రెడ్డి తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 163 అమలు చేయబడినది.

 రేపు అనగా 13-02-2026 తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా, ఉదయం 6.00 గంటల నుండి కౌంటింగ్ పూర్తయ్యే వరకు కౌంటింగ్ సెంటర్ పరిధిలో:

నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధం

కర్రలు, రాళ్లు, ఇటుకలు, గొలుసులు తదితర ఆయుధాలు తీసుకురావడం నిషేధం అని RDO జయ చంద్రా రెడ్ది ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇందుకు ప్రజలు సహకరించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరగడానికి సహకరించవలసిందిగా ఆర్డీఓ కోరనైనది.

Latest News

అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు... అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు...
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్...
ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి...
క్యాంప్ కు తరలిన బీఆర్ఎస్  ... గెలుపు పై ధీమా....
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి...
ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి...
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక లు భారీ పోలీస్ బందో బస్తూ....