BRS 4 కాంగ్రెస్ 1 బీజేపీ 1 విజయం..... 

BRS 4 కాంగ్రెస్ 1 బీజేపీ 1 విజయం..... 

తూప్రాన్, ఫిబ్రవరి 13 (ప్రజాస్వరం) :

పూర్ణరాజు ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ ఫలితాలు మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని ఫలితాలు ఒకటో వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి బొంది రజిని 34 ఓట్లతో విజయం సాధించారు నాలుగో వార్డ్ లో బి.ఆర్ అభ్యర్థి జైపాల్ రాథోడ్ 8 8ఓటర్లతో విజయం సాధించారు 10 వార్డులో లక్ష్మి 196 ఓట్ల మెజార్టీ తో విజయం 13 వ వార్డులో రాములు BRS విజయం 15 వార్డులో అన్నపూర్ణ 295 విజయం 7 వ వార్డులో బిజెపి 50 ఓట్ల తో విజయం సాధించారు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది

Latest News

నిబంధనలు పాటించాలి...... నిబంధనలు పాటించాలి......
మేడ్చల్, ఫిబ్రవరి 13(ప్రజాస్వరం):ఎన్నికల నిబంధనలు పాటుంచాలని మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందని మేడ్చల్ సిఐ అద్దాని సత్యనారాయణ అన్నారు. మోడల్...
BRS 4 కాంగ్రెస్ 1 బీజేపీ 1 విజయం..... 
తూప్రాన్ మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ జోరు........
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం ...
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద భారీ బందోబస్తు ....
అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు...
ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...