తూప్రాన్ మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ జోరు........

తూప్రాన్ మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ జోరు........

తూప్రాన్, ఫిబ్రవరి 13(ప్రజాస్వరం ) : 

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల లో కార్ స్పీడ్ ఊపందుకుంది. మొదటి రౌండ్ లో 6 వార్డుల లెక్కింపులో 4 బీఆర్ఎస్ కైవసం చేసుకోగా 1 కాంగ్రెస్. 1 బీజేపీ గెలుపొందాయి..

1 వార్డు బొంది రజినీ 34 బీఆర్ఎస్ ఓట్లతో గెలుపు

4 వార్డు జైపాల్ రాథోడ్ 88 బీఆర్ఎస్

10 మునిరాబయి లక్ష్మీ బీఆర్ఎస్ 196 

13 చెలిమెల రాములు బీఆర్ఎస్ 

15 కోడిప్యాక అన్నపూర్ణ 295 కాంగ్రెస్.

7 వ వార్డు మన్నే స్వామి బీజేపీ 50 తో గెలుపొందారు.

Latest News

నిబంధనలు పాటించాలి...... నిబంధనలు పాటించాలి......
మేడ్చల్, ఫిబ్రవరి 13(ప్రజాస్వరం):ఎన్నికల నిబంధనలు పాటుంచాలని మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందని మేడ్చల్ సిఐ అద్దాని సత్యనారాయణ అన్నారు. మోడల్...
BRS 4 కాంగ్రెస్ 1 బీజేపీ 1 విజయం..... 
తూప్రాన్ మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ జోరు........
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం ...
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద భారీ బందోబస్తు ....
అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు...
ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...