నిబంధనలు పాటించాలి......

మేడ్చల్ సిఐ అద్దాని సత్యనారాయణ...

నిబంధనలు పాటించాలి......

మేడ్చల్, ఫిబ్రవరి 13(ప్రజాస్వరం):


ఎన్నికల నిబంధనలు పాటుంచాలని మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందని మేడ్చల్ సిఐ అద్దాని సత్యనారాయణ అన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా అమలులో ఉందని గెలుపొందిన అభ్యర్థులు గాని లేదా వారి అనుచరులు గాని ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు సమ్మేళనాలు నిర్వహించరాదని అన్నారు.ఇట్టి ఎన్నికల నియమావళి 16వ తారీకు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందన్నారు. ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగేంత వరకు కోడ్ అమలులో ఉంటుందని అప్పటివరకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. 

ఎవరైనా కోడ్ ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.

Latest News

నిబంధనలు పాటించాలి...... నిబంధనలు పాటించాలి......
మేడ్చల్, ఫిబ్రవరి 13(ప్రజాస్వరం):ఎన్నికల నిబంధనలు పాటుంచాలని మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందని మేడ్చల్ సిఐ అద్దాని సత్యనారాయణ అన్నారు. మోడల్...
BRS 4 కాంగ్రెస్ 1 బీజేపీ 1 విజయం..... 
తూప్రాన్ మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ జోరు........
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం ...
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద భారీ బందోబస్తు ....
అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు...
ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...