ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికిరణ్...
By Prajaswaram
On
నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగాలి
మున్సిపల్ నామినేషన్ ప్రక్రియ పరిశీలిన
తూప్రాన్:జనవరి 30( ప్రజాస్వరం) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపాలిటీకి ఎన్నికల నామినేషన్ ప్రక్రియను శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికిరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను, వివిధ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఎన్నికల సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. ఎన్ని వార్డులు ఉన్నాయీ? ఎన్ని నామినేషన్ వచ్చాయని ? సాధారణ పరిశీలకులు ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఎన్నికల సంఘం నియమానిబంధనలకు అనుగుణంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, కమిషనర్ గణేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Latest News
12 Feb 2026 21:42:29
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్...


