మెదక్ జిల్లా యావాపూర్ లో సీఎం దిష్టి బొమ్మ దహనం..

మెదక్ జిల్లా యావాపూర్ లో సీఎం దిష్టి బొమ్మ దహనం..

తూప్రాన్, ఫిబ్రవరి 1 (ప్రజాస్వరం ) :                                   

తూప్రాన్ మండలం మెదక్ జిల్లా.

తూప్రాన్ మండలం యావాపూర్ లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. రేవంత్ రెడ్డికి పరిపాలన సాధ్యం కాక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పెట్టిన కేసీఆర్ ను విమర్శంచడమే పనిగా పెట్టుకున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.